Sunday, May 9, 2021

సొంత పార్టీ నేతకు కమలం హ్యాండ్: సీఎంగా హిమంత: బీజేఎల్పీ నేతగా ఎన్నిక: సాయంత్రమే

గువాహటి: వారం రోజులుగా అస్సాం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులకు తెర పడింది. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలను స్వీకరిస్తారనే ఉత్కంఠతకు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం తెర దించింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్‌ను పక్కన పెట్టింది. ఆయన వారసుడిగా హిమంత బిశ్వ శర్మ పేరును ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdZIRA

0 comments:

Post a Comment