Saturday, May 8, 2021

కరోనా ఉధృతి ఉన్నా సరే .. ఒకే చోట గుంపులుగా .. అప్పుడు కుంభమేళా, ఇప్పుడు రంజాన్ ప్రార్ధనలు

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. ఇక రాష్ట్రాలలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు సంపూరణ లాక్ డౌన్ విధిస్తే, మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక కర్ఫ్యూ లను, వారాంతపు లాక్ డౌన్ లను, 144 సెక్షన్ వంటి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా రాష్ట్రాలలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xVukB5

0 comments:

Post a Comment