ముంబై: తౌక్టే తుఫాన్ అయిదు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కేరళ నుంచి గుజరాత్ దాకా భయకంపితులను చేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గుజరాత్ వద్ద తీరాన్ని దాటిన ఈ తుఫాన్ వల్ల ఈ అయిదు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. తీరప్రాంత వాసులు నిరాశ్రయులయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvYZUF
Wednesday, May 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment