Sunday, May 30, 2021

స్వేచ్చ పేరుతో అణచివేత.. ఆనందయ్య నిర్భందంపై సీపీఐ నారాయణ

సురక్షిత ప్రాంతం పేరుతో కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్యను నిర్బంధించడం తగదని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల కోసమే ఆనందయ్యను దాచి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ వ్యవస్థకు వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uAPTUL

0 comments:

Post a Comment