Wednesday, May 5, 2021

అలెర్ట్: ఈనెల 8న భూమికి ముప్పు -అదుపుతప్పి దూసుకొస్తున్న చైనా రాకెట్ -ఎక్కడ పడుతుందో తెలీదు..

కరోనా పుట్టినిల్లు చైనా మరో రకంగానూ ప్రపంచాన్ని వణికిస్తున్నది. అక్కడి వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం అన్ని దేశాలనూ కబళించి, ఏకంగా 33 లక్షల మందిని పొట్టనపెట్టుకోవడం తెలిసిందే. ఇప్పటికే 16కోట్లకు చేరువైన ఇన్ఫెక్షన్ల సంఖ్య అంతులేకుండా పెరుగుతూనే ఉన్నది. కొవిడ్ విలయం నుంచి తేరుకోకముందే డ్రాగన్ చైనా ప్రపంచం నెత్తిన మరో పిడుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vLHf6U

0 comments:

Post a Comment