Wednesday, May 5, 2021

షాకింగ్: చంద్రబాబు చెప్పిందే జరిగింది -ఏపీ ప్రాణాంతక ‘ఎన్‌440కే వేరియంట్‌’ -ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులు సీజ్

రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా మహమ్మారి రెండో దశ విలయం అతిప్రమాదకర స్థాయికి చేరుతున్నది. ఏడాదిన్నర కాలంలో వైరస్ మరింత బలంగా తయారై డబుల్, ట్రిబుల్ మ్యూటెంట్లుగా, కొత్త రకం స్ట్రెయిన్లుగా రూపాంతరం చెందుతున్నది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నుంచి వ్యాప్తి చెందినట్లుగా భావిస్తోన్న కొత్త రకం ఎన్440కే వేరియంట్ ఇప్పుడు మధ్య, దక్షిణ భారతాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QXsIWP

0 comments:

Post a Comment