Tuesday, May 25, 2021

భారత్‌లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులు

దేశంలో కరోనా రెండో దశ విలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తూ, రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నా, కొవిడ్ మరణాలు మాత్రం ఇంతితై అన్నట్లు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా 13వ రోజూ కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా వచ్చాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకాల ప్రక్రియ నిదానంగా సాగుతున్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fmytXv

0 comments:

Post a Comment