Thursday, May 6, 2021

ఫలిస్తోన్న కేసీఆర్ సర్కార్ ప్లాన్: తెలంగాణలో రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు: 4 లక్షలకు పైగా

హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, వ్యూహాలు ఫలిస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలిచాయి. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVgoSV

0 comments:

Post a Comment