Tuesday, May 4, 2021

భారత్ లోకరోనా ఉధృతి : తాజాగా 3,780 మరణాలు, పంజా విసురుతున్న డబుల్ మ్యూటాంట్

భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులతో భారతదేశం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైద్య వసతుల లేమి భారతదేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా రోగుల ఆక్రందనలు ముడుతున్నాయి. దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగుతోంది. గత 24 గంటల్లో 382,315 కరోనా కొత్త కేసులుతాజాగా భారతదేశంలో గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3unb3WZ

0 comments:

Post a Comment