Monday, May 24, 2021

మే 28న వాషింగ్టన్‌లో జైశంకర్‌, బ్లింకెన్‌ భేటీ- భారత్‌కు కోవిడ్ సాయం, క్వాడ్‌పైనే చర్చ

భారత్‌, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్‌కు కోవిడ్‌ సాయంతో పాటు క్వాడ్‌ సమావేశంపైనా చర్చించనున్నట్లు అమెరికా నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఈ భేటీలో భారత్‌కు అవసరమైన కోవిడ్‌ సాయంపై ప్రతిపాదనలను మన విదేశాంగమంత్రి జైశంకర్‌ సిద్దం చేసుకోనున్నారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QQBsOw

Related Posts:

0 comments:

Post a Comment