Wednesday, April 7, 2021

Video: నడి సముద్రంలో డచ్‌ కార్గో షిప్‌కు ఊహించని ప్రమాదం.. సేఫ్‌గా బయటపడ్డ 12 మంది సిబ్బంది...

నార్వేజియన్ సముద్రంలో ఓ డచ్ కార్గో షిప్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తుఫాన్ ప్రభావంతో భారీగా వీచిన ఈదురు గాలులకు షిప్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పూర్తిగా అదుపు తప్పిన షిప్ మునిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. షిప్‌లో ఉన్న 12 మంది సిబ్బందిని హెలికాప్టర్‌ ద్వారా రక్షించారు. నార్వేజియన్ సముద్రంలో ఉత్తరం వైపు 130 కి.మీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fPKQMr

0 comments:

Post a Comment