Saturday, April 17, 2021

JEE Main 2021కు ప్రిపేర్ అవుతున్నారా? కీలక ప్రకటన చేసిన టెస్టింగ్ ఏజెన్సీ

న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్‌కు సిద్ధపడుతోన్న లక్షలాది మంది అభ్యర్థుల కోసం కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ 2021కు సంబంధించిన ఏప్రిల్ సెషల్ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txcCBa

Related Posts:

0 comments:

Post a Comment