Tuesday, April 20, 2021

India Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలం

భారతదేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది. కరోనా నియంత్రణా చర్యలు ఎన్ని తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొంది. భారతదేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xn1bi2

Related Posts:

0 comments:

Post a Comment