Friday, April 30, 2021

భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ కరోనాతో కన్నుమూత: సీజేఐ సంతాపం

న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ(91) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సీనియర్ న్యాయవాది, పద్మ విభూషణ్ గ్రహీత సోలీ సోరబ్జీ ఇటీవల కరోనా బారినపడటంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1930లో జన్మించిన ఆయన పూర్తి పేరు సోలీ జహంగీర్ సోరబ్జీ. 1971లో ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nAoh0b

Related Posts:

0 comments:

Post a Comment