డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతోన్న కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు హాజరవుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఇదివరకటితో పోల్చుకుంటే.. ఈ రెండు రోజుల్లో లక్షలాది మంది పోటెత్తుతున్నారు. ఈ పరిణామాలు ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమౌతోన్నాయి. తొలి రోజు 400, రెండోరోజు 500 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uLqeJq
Tuesday, April 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment