Sunday, April 11, 2021

హోం క్వారంటైన్‌లో పవన్‌ కల్యాణ్ -జనసేనాని సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ -వకీల్ సాబ్ వేడుకలో వైరస్ వ్యాప్తి

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్నది. తెలంగాణ, ఏపీల్లో కొత్త కేసులు మూడు వేల మార్కును దాటేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్ అందరినీ మడతపెట్టేస్తున్నది. సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోన్నా, సినిమాలకు జనం పోటెత్తుతుండటం, సినిమా వేడుకలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుండటం కలకలం రేపుతున్నది. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wUtsfJ

Related Posts:

0 comments:

Post a Comment