Sunday, April 4, 2021

వన్ స్ట్రైక్..ఆన్ స్ట్రైక్: పాకిస్తాన్, చైనాలకు జాయింట్‌గా షాకిచ్చిన బారత్: సైనిక్ స్కూల్ స్టూడెంట్

న్యూఢిల్లీ: తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమౌతోన్న పాకిస్తాన్, చైనాలకు భారత్ జాయింట్‌గా షాకిచ్చింది. అటు లఢక్ వైపు వాస్తవాధీన రేఖ, ఇటు జమ్మూ కాశ్మీర్ వైపు నియంత్రణ రేఖల వద్ద చొరబాట్లు, ఆక్రమణలకు పాల్పడుతూ వస్తోన్న ఆ రెండు దేశాలకు భారత ఆర్మీ అధికారులు వేసిన కొత్త ఎత్తుగడ ఊహకు కూడా అందనిదే. చైనా, పాకిస్తాన్ సరిహద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dAw6Ox

Related Posts:

0 comments:

Post a Comment