Sunday, April 18, 2021

మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్స

కరోనా భయపెడుతోంది. ఏ లక్షణం లేకున్నా వైరస్ అంటుకుంటోంది. దీంతో ఎక్కడ చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా కరోనా విస్తరిస్తోంది. నేతలు, సినీ ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ కావడంతో వైరస్ గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ విజృంభణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RLYxSz

0 comments:

Post a Comment