ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ స్థానానికి,తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి శనివారం(ఏప్రిల్ 17) ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్‌కి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ పేషెంట్లకు చివరి గంటలో ఓటేసే అవకాశం కల్పించనున్నారు. పూర్తిగా కరోనా జాగ్రత్తలతో పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QBj0Jm
Friday, April 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment