Friday, April 9, 2021

అమెరికా నౌక చొరబాటుపై భారత్‌ సీరియస్‌- పెంటగాన్‌కు ఫిర్యాదు- ఇరుదేశాల చర్చలు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమకున్న పట్టును నిరూపించుకునేందుకు ఆయా దేశాల పరిధితో సంబందం లేకుండా అమెరికా నేవీ చేస్తున్న యుద్ధనౌక విన్యాసాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత జలాల్లోకి ప్రవేశించి అమెరికా యుద్దనౌక యూఎస్‌ఎస్ జాన్ పాల్‌ జోన్స్‌ చక్కర్లు కొట్టడంపై భారత్‌ సీరియస్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం అమెరికాతో ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకుని పెంటగాన్‌తో సంప్రదింపులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Yz9iS

0 comments:

Post a Comment