Sunday, April 11, 2021

తిరుపతి ఉపఎన్నిక వేళ... జనసేనకు షాక్... పవన్‌పై అసంతృప్తితో సీనియర్ నేత రాజీనామా...

తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా ఎవరికీ విలువ లేకుండా పోయిందని గంగాధరం ఆరోపించారు. అంతేకాదు,అసలు పార్టీలో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అసలు ఎటువంటి చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s5qYHr

0 comments:

Post a Comment