Tuesday, April 27, 2021

భారత్‌కు మిలియన్ల కొద్దీ డాలర్ల సాయం: కెనడా మంత్రి కరీనా: ఫండింగ్ రెడ్‌క్రాస్‌కే

ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు దేశంలో కల్లోలాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,293. ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో మరణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32S9ggn

Related Posts:

0 comments:

Post a Comment