Thursday, April 8, 2021

అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్‌ కల్చర్‌పై జో బైడెన్ సంచలన అడుగు

అగ్రరాజ్యం అమెరికాలో విచ్చలవిడి తుపాకి సంస్కృతికి చరమగీతం పాడాలన్న ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే మరో సామూహిక కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాదిలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోమారు నెత్తురు చిందింది. టెక్సాస్‌లోని బ్రయాన్‌ సిటీలో గల పారిశ్రామిక పార్కులో (స్థానిక కాలమానం ప్రకారం) గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పోలీస్ అధికారితోపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RgPvwx

Related Posts:

0 comments:

Post a Comment