దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్న కేసులతో లాక్‌డౌన్ పరిస్దితులు పునరావృతం అయ్యేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరోనాపై పోరుకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ చవన్‌ప్రాష్, ఆయుర్వేదం వాడమంటూ ఓ సలహా ఇచ్చారు. ఆయుర్వేదం, ఆయుష్ పద్దతుల్లోనే కరోనాను తగ్గించవచ్చని ఆయన తెలిపారు. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అమలు చేయాలని కోరారు. దీనిపై దుమారం చెలరేగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0IVtU
Tuesday, April 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment