Sunday, April 4, 2021

ఏపీలో ఏప్రిల్‌, మేలో వరుస ఎన్నికలు- జగన్ సర్కార్‌ ప్లాన్- ఎస్ఈసీ కసరత్తు

ఏపీలో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పదవీ విరమణ తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్లే కనిపిస్తోంది. అప్పటివరకూ ప్రభుత్వం అవునంటే నిమ్మగడ్డ కాదని, ప్రభుత్వం కాదంటే నిమ్మగడ్డ అవుననే పరిస్ధితి నుంచి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుత ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆధ్వర్యంలో తాము అనుకున్న విధంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dB4Hfs

Related Posts:

0 comments:

Post a Comment