Monday, April 5, 2021

భారత్ లో కరోనా ఉధృతి .. 97 వేలకు చేరువగా కొత్త కేసులు , 446 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది . రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో భారత దేశంలో పరిస్థితి దారుణంగా తయారయింది. నిన్నటికి నిన్న లక్షకుపైగా నమోదైన కేసులు, నేడు కాస్త నెమ్మదించాయి . ఇక మరనాలలోనూ కాస్త తగ్గుదల కనిపించింది . తెలంగాణాలో కరోనా పంజా ... 24 గంటల్లో 1,097 కొత్త కరోనా కేసులు , 6 మరణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t6mQYY

Related Posts:

0 comments:

Post a Comment