Sunday, April 11, 2021

కరోనా పడగ: కొత్తగా లక్షా 70 వేలకు వరకు: రోజూ రెండు లక్షల కేసులు తప్పనట్టే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు, నగరాలు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. లాక్‌డౌన్‌లో కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్ష మార్క్‌ను వారం రోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QdApra

0 comments:

Post a Comment