Tuesday, April 13, 2021

రోహిత్ సేన బ్యాటింగ్ లైనప్ వీక్: బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచుల్లో 5 వికెట్లు: స్కానింగ్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్,14వ ఎడిషన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన అయిదో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ సత్తాను చాటింది. కేప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలకు కేరాఫ్‌గా మారింది. లో స్కోర్ మ్యాచ్‌ను కాపాడుకోగలమనే విషయాన్ని రోహిత్ సేన మరోమారు నిరూపించినట్టయింది. తమపై కోల్‌కత నైట్ రైడర్స్.. ఇక ఎప్పుడూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mJpWjr

0 comments:

Post a Comment