Tuesday, April 6, 2021

గతేడాది కంటే వేగంగా కరోనా వ్యాప్తి- 4 వారాలు మరింత కీలకం- కేంద్రం హెచ్చరిక

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. గతేడాది కంటే వేగంగా ఇది విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అర్ధరాత్రి కర్ఫూ మొదలు కాగా.. ఇక పరిస్ధితి మరింత విషమిస్తే లాక్‌డౌన్‌లు కూడా తప్పవని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిపై తాజాగా రాష్ట్రాలకు హెచ్చరికలు పంపిన కేంద్రం.. రాబోయే నాలుగు వారాల్లో పరిస్ధితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fVQUTo

0 comments:

Post a Comment