Sunday, April 25, 2021

భారత్ లో కరోనా మరణ శాసనం : 2,812 మరణాలతో కొత్త రికార్డ్ బ్రేక్ ,3.52లక్షలకు పైగా కొత్త కేసులు

భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది . కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడ చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో 3,52,991 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3npKQ7t

0 comments:

Post a Comment