Tuesday, April 27, 2021

భారత్ లో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 3,60,960 కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలతో విలయం

భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా,ప్రపంచ దేశాలు భారత్ ను ఆదుకోవటానికి ముందుకు వస్తున్నా భారత్ లో కరోనా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి.నిన్న కాస్త క్షీణించి నట్లు కనిపించిన కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3npTAuu

0 comments:

Post a Comment