Friday, April 9, 2021

ఇండియాలో పోటెత్తుతున్న కరోనా కేసులు .. గత 24గంటల్లో 1,45,384 కేసులతో రికార్డ్ బ్రేక్ , 794 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగిస్తోంది. 10 లక్షలు దాటిన క్రియాశీల కేసులతో భారతదేశంలో కరోనా కలవరాన్ని పెంచుతోంది. ఊహించని విధంగా పెరుగుతున్న కేసుల తీరు అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. గత 24 గంటల్లో భారతదేశంలో 1,45,384 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uIUEMv

Related Posts:

0 comments:

Post a Comment