Friday, April 16, 2021

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా 2,34,692 కొత్త కేసులు...

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజులు 3వేల మార్క్ దాటిన కేసులు... శుక్రవారం (ఏప్రిల్ 16) రికార్డు స్థాయిలో 4వేల మార్క్‌ని దాటాయి. గురువారం రాత్రి 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు 4,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 12 మంది కరోనాతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా మరణాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2TBbC

0 comments:

Post a Comment