Thursday, April 8, 2021

తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సం -కొత్తగా 2055కేసులు, ఒక్కరోజే ఏడుగురు మృతి

తెలంగాణలో కరోనా వైరస్ జెడ్ స్పీడు వేగంతో వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే రోజు నిర్ధారణ అయిన కొత్త కేసుల్లో ఇవాళ మరో రికార్డు నమోదైంది. రికవరీ రేటు తగ్గుతూ, మరణాల రేటు పెరుగుతూ వెళుతోంది.. అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fQT32Q

0 comments:

Post a Comment