Friday, April 30, 2021

కోవిడ్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు: 18 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు కాపాడారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 18 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gOO2Zb

Related Posts:

0 comments:

Post a Comment