Tuesday, April 6, 2021

లైఫ్ అండ్ డెత్ రేస్: పురుషులకు 18 ఏళ్లు నిండితే చాలు..దానికి అదే అర్హత: జో బిడెన్

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం.. అగ్రరాజ్యంగానే కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల్లో..కరోనా మరణాల్లో ఇప్పటికీ అందనంత ఎత్తులో ఉంటోంది అమెరికా. పాజిటివ్ కేసుల వెల్లువ తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే తీవ్రత కొనసాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటిదాకా 5,70,247 మంది ప్రాణాలొదిలారు. 3,15,59,735 పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PzCX34

0 comments:

Post a Comment