Saturday, April 10, 2021

బోరుబావిలో ఏనుగు పిల్ల: 15 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్: చివరికేమైంది?

భువనేశ్వర్: బోరుబావుల్లో ఇప్పటిదాకా చిన్నపిల్లలు పడిన ఉదంతాలను చూశాం. బోరుబావులను మృత్యు ద్వారాలుగా భావిస్తుంటారు. అందులో పడిన చిన్నారులు ప్రాణాలతో తిరిగి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కొంతమంది మాత్రమే మృత్యుంజయులయ్యారు. బోరుబావుల నుంచి సురక్షితంగా తల్లి ఒడికి చేరుకున్నారు. అలాంటి బోరుబావిలో ఈ సారి ఓ గున్నేనుగు చిక్కుకుంది. దాన్ని రక్షించడానికి అటవీ అధికారులు రెస్క్యూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3yXAB

Related Posts:

0 comments:

Post a Comment