Wednesday, March 10, 2021

పక్క రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్: ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా రకం: తొలి పాజిటివ్ కేసు

బెంగళూరు: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు 10 వేలకు దిగువగా నమోదయ్యే కేసులు.. ఇప్పుడు 20 వేలకు చేరువగా వెళ్తున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలో భయానకంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో రోజువారీ కేసులు రికార్డవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలపైనా దాని ప్రభావం పడింది. ఏపీలో యాక్టివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cl190j

Related Posts:

0 comments:

Post a Comment