Sunday, March 14, 2021

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ విన్నింగ్ ఫార్ములా.. కాలు బయటపెట్టకుండా

తిరుపతి: రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు.. వైఎస్సార్సీపీకి ఉన్న పట్టును నిరూపించాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వైసీపీకి పట్టం కట్టాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే.. పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ బలం మరింత పెరిగిందనేది స్పష్టమైంది. 85 శాతానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnOPVh

Related Posts:

0 comments:

Post a Comment