Tuesday, March 9, 2021

మేనిఫెస్టో ట్రబుల్: చిక్కుల్లో చంద్రబాబు..నిమ్మగడ్డ: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కిందటి నెల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో వ్యవహారం..ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులను సృష్టించింది. పంచాయతీ ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మేనిఫెస్టోను విడుదల చేయడం పట్ల ఏపీ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేయనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N2xQqF

Related Posts:

0 comments:

Post a Comment