Tuesday, March 2, 2021

బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసి

లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bTTl5n

Related Posts:

0 comments:

Post a Comment