Sunday, March 7, 2021

కేటీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ... ఢిల్లీలో ఫైట్ చేద్దాం,సిద్దమా... సవాల్ స్వీకరించకపోతే మోదీ తొత్తులే..

తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమా అని సవాల్ విసిరారు. సోమవారం(మార్చి 8) నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tbB7nd

Related Posts:

0 comments:

Post a Comment