ఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలులు పెరగనున్నాయని, తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31kA606
Friday, March 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment