క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. శుక్రవారం(మార్చి 12) వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,జపాన్ సుగా,ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పాల్గొననున్నారు. ఇప్పటివరకూ క్వాడ్ సమావేశాలన్నీ విదేశాంగ మంత్రుల స్థాయిలోనే జరగ్గా... తొలిసారి నలుగురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qC9gKZ
Thursday, March 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment