Tuesday, March 23, 2021

దేశంలో కరోనా కేసుల విస్ఫోటం: ఒక్కరోజే అరలక్షకు చేరువగా: మరణాల్లో అనూహ్య పెరుగుదల

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. తెలంగాణలో వైద్య విద్యా కళాశాలలు మినహా అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేశారు. ఛత్తీస్‌గఢ్‌లో అయిదు రోజుల కిందటే విద్యాసంస్థలు మూతపడ్డాయి. పార్కుల వంటి బహిరంగ ప్రదేశాలకు తాళాలు పడ్డాయి. వారాంతపు రోజుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZblfn

0 comments:

Post a Comment