Thursday, March 18, 2021

న్యాయ రాజధానికి వైఎస్ జగన్: హైకోర్టుకు స్థలం కేటాయించిన తరువాత తొలిసారిగా: ఎయిర్‌పోర్ట్

కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల 26వ తేదీన కర్నూలుకు వెళ్లనున్నారు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ హైకోర్టు, న్యాయ రాజధానిని నిర్మిస్తామనే ప్రకటన వెలువడిన తరువాత ఆయన కర్నూలుకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. ఇదివరకు పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి హఠాన్మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c0s0jt

Related Posts:

0 comments:

Post a Comment