Tuesday, March 30, 2021

వైసీపీలో కలవరం: బీజేపీకి అండగా ఎమ్మార్పీఎస్: రత్నప్రభ కోసం ఏకతాటిపై: మారిన ఈక్వేషన్లు

తిరుపతి: ఊహించినట్టే.. మాదిగ నేతలు ఏకం అయ్యారు. భారతీయ జనతా పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. కమలనాథుల తరఫున తిరుపతి లోక్‌‌సభ ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగనున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ కోసం మాదిగ నేతలు ఏకం అయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభను లోక్‌సభకు పంపించడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sEYtS3

0 comments:

Post a Comment