ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు,గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cg5kKN
Tuesday, March 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment