Wednesday, March 31, 2021

మహా మాయగాడు.. ఆ బిల్డప్‌ చూసి ఎంతో మంది బోల్తా పడ్డారు.. సీఎం ఓఎస్డీ పీఏ పేరుతో మోసాలు...

అతని పేరు సుధాకర్... మోసాలు చేయడంలో మహా ముదురు... అతని బిల్డప్ చూసి ఎవరైనా సరే హైప్రొఫైల్ వ్యక్తి అనుకుంటారు... అతనిచ్చే ఆతిథ్యం,చెప్పే మాటలు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి... చిన్నా,చితకా మోసాలు చేయడు.. కొడితే కుంభస్థలమే అన్నట్లు అన్ని భారీ మోసాలే... పైగా అతని జాబితాలో బాధితులుగా మిగిలిపోయింది ప్రొఫెసర్లు,రాజకీయ నేతలే కావడం గమనార్హం... ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sBQEN0

Related Posts:

0 comments:

Post a Comment