Tuesday, March 2, 2021

కర్ణాటక మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ వీడియో ఎక్కడ షూట్ చేశారో తెలుసా?: డ్రోన్‌‌తో

బెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారం.. కలకలం రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని, కటకటాల వెనక్కి నెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ సహా పలువురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uQt9kM

Related Posts:

0 comments:

Post a Comment